Song » E padam Ilalona / ఈ పాదం ఇలలోన
Song Details:Actor :Actress :
Sudhachandran / సుధాచంద్రన్ ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p sailaja / యస్.పి. శైలజ ,Song Category : Others
pa: I pAdaM ilalOna nATya vEdaM I pAdaM naTarAjukE pramOdaM kAlagamanAla gamanAla graMthaM ||I pAdaM|| ca: I pAdamE minnAgu talaku aMdaM I pAdamE AnATi baliki aMtaM tanalOna gaMgamma uppoMgagA SilalOna A gautamE poMgagA pATa pATalO tanu caraNamaina vELA kAvyagItilO tanu pAdamaina vELA gAnamE tana prrANamai layalu hoyalu virisE I pAdaM ilalOna nATyavEdaM IpAdaM naTarAjukE pramOdaM kAlagamanAla gamanAla graMthaM I pAdaM ilalOna nATyavEdaM ca: I pAdamE A saptagiriki SiKaraM I pAdamE SrI hasta kamala madhupaM vAggEya sAhitya saMgItamai tyAgayya cittAna SrI caMdamai A pAdamE ila annamayya padamai A pAdamE varadayya nATyapadhamai tuMbura vara nArada munulu janulu kolicE I pAdaM ilalOna nATyavEdaM I pAdaM naTarAju kE pramOdaM kAlagamanAla gamanAla graMthaM I pAdaM ilalOna nATyavEdaM
ప: ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం కాలగమనాల గమనాల గ్రంథం ||ఈ పాదం|| చ: ఈ పాదమే మిన్నాగు తలకు అందం ఈ పాదమే ఆనాటి బలికి అంతం తనలోన గంగమ్మ ఉప్పొంగగా శిలలోన ఆ గౌతమే పొంగగా పాట పాటలో తను చరణమైన వేళా కావ్యగీతిలో తను పాదమైన వేళా గానమే తన ప్ర్రాణమై లయలు హొయలు విరిసే ఈ పాదం ఇలలోన నాట్యవేదం ఈపాదం నటరాజుకే ప్రమోదం కాలగమనాల గమనాల గ్రంథం ఈ పాదం ఇలలోన నాట్యవేదం చ: ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం ఈ పాదమే శ్రీ హస్త కమల మధుపం వాగ్గేయ సాహిత్య సంగీతమై త్యాగయ్య చిత్తాన శ్రీ చందమై ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై ఆ పాదమే వరదయ్య నాట్యపధమై తుంబుర వర నారద మునులు జనులు కొలిచే ఈ పాదం ఇలలోన నాట్యవేదం ఈ పాదం నటరాజు కే ప్రమోదం కాలగమనాల గమనాల గ్రంథం ఈ పాదం ఇలలోన నాట్యవేదం
