Song » Dikkulu Chudaku / దిక్కులు చూడకు
Song Details:Actor :
Murali Mohan / మురళి మోహన్ ,Actress :
Jayachitra / జయచిత్ర ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
G.Anand / జి.ఆనంద్ ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : dikkulu chooDaku raamayya pakkanae unnadi seetamma dikkulu chooDaku raamayya pakkanae unnadi seetamma seetamma sirimalle navvula seetamma muMduku raavae muddulagumma sirimalle navvula seetamma muMduku raavae muddulagumma muddulagumma charaNaM : 1 edanae daachukuMTaavO naa edanae daagi uMTaavO edanae daachukuMTaavO naa edanae daagi uMTaavO kadalikalannee kathaluga alli kavitalae raasukuMTaavO raamayya ponnalu poochina navvu sirivennela dOchi naakivvu ponnalu poochina navvu sirivennela dOchi naakivvu aa vennelalO nee kannulalO... aa vennelalO nee kannulalO... sannajaajulae ruvvu kanu sannajaajulae ruvvu sannajaajulae ruvvu kanu sannajaajulae ruvvu seetamma... seetamma... dikkulu chooDaku raamayya pakkanae unnadi seetamma sirimalle navvula seetamma muMduku raavae muddulagumma muddulagumma charaNaM : 2 kalalO maelukuMTaavO naa kaLalae aelukuMTaavO kalalO maelukuMTaavO naa kaLalae aelukuMTaavO kalalika maani kalayikalO naa kannulalO choosukuMTaavO raamayya velluvalainadi sogasu tolivaekuva nee manasu velluvalainadi sogasu tolivaekuva nee manasu aa velluvalO naa pallavilO... aa velluvalO naa pallavilO... raagamae palikiMchu anuraagamai pulakiMchu raagamae palikiMchu anuraagamai pulakiMchu seetamma... seetamma... dikkulu chooDaku raamayya pakkanae unnadi seetamma sirimalle navvula seetamma muMduku raavae muddulagumma muddulagumma Click here to hear the song
పల్లవి : దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ చరణం : 1 ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో రామయ్య పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు ఆ వెన్నెలలో నీ కన్నులలో... ఆ వెన్నెలలో నీ కన్నులలో... సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు సీతమ్మ... సీతమ్మ... దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ చరణం : 2 కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో కలలిక మాని కలయికలో నా కన్నులలో చూసుకుంటావో రామయ్య వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు ఆ వెల్లువలో నా పల్లవిలో... ఆ వెల్లువలో నా పల్లవిలో... రాగమే పలికించు అనురాగమై పులకించు రాగమే పలికించు అనురాగమై పులకించు సీతమ్మ... సీతమ్మ... దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
