Song » Veena Venuvaina / వీణ వేణువైన
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Jayasudha / జయసుధ ,Music Director :
Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
vINa vENuvaina sarigama vinnaavaa?? O o o O..tIgaraagamaina madhurima kannaavaa?? tanuvu tahatahalaaDaala..celarEgaala.. celi Ugaala vuyyaalalIvELalO!! vINa vENuvaina sarigama vinnaavaa?? O o o O..tIgaraagamaina madhurima kannaavaa?? Upiri tagilina vELa ..nE vaMpulu tirigina vELa naa vINalO nI vENuvE..palikE raagamaala!! A A A A..lalalaa A A cUpulu ragilina vELa..aa cukkalu veliginavELa.. naa tanuvuna aNuvaNuvunaa jarigE raasalIla!! vINa vENuvaina sarigama vinnaavaa?? O o o O..tIgaraagamaina madhurima kannaavaa?? edalO aMdaM eduTa..eduTE valacina vanita.. nI raakatO naa tOTalO velasE vanadEvata!! A A A A..lalalaa A A kadilE aMdaM kavita..adi kaugilikostE yuvata.. naa paaTalO nI pallavE..navataa navya mamataa!! vINa vENuvaina sarigama vinnaavaa?? O o o O..tIgaraagamaina madhurima kannaavaa?? tanuvu tahatahalaaDaala..celarEgaala.. celi Ugaala vuyyaalalIvELalO!! vINa vENuvaina sarigama vinnaavaa?? O o o O..tIgaraagamaina madhurima kannaavaa?? Click here to hear the song
వీణ వేణువైన సరిగమ విన్నావా?? ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా?? తనువు తహతహలాడాల..చెలరేగాల.. చెలి ఊగాల వుయ్యాలలీవేళలో!! వీణ వేణువైన సరిగమ విన్నావా?? ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా?? ఊపిరి తగిలిన వేళ ..నే వంపులు తిరిగిన వేళ నా వీణలో నీ వేణువే..పలికే రాగమాల!! ఆ ఆ ఆ ఆ..లలలా ఆ ఆ చూపులు రగిలిన వేళ..ఆ చుక్కలు వెలిగినవేళ.. నా తనువున అణువణువునా జరిగే రాసలీల!! వీణ వేణువైన సరిగమ విన్నావా?? ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా?? ఎదలో అందం ఎదుట..ఎదుటే వలచిన వనిత.. నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత!! ఆ ఆ ఆ ఆ..లలలా ఆ ఆ కదిలే అందం కవిత..అది కౌగిలికొస్తే యువత.. నా పాటలో నీ పల్లవే..నవతా నవ్య మమతా!! వీణ వేణువైన సరిగమ విన్నావా?? ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా?? తనువు తహతహలాడాల..చెలరేగాల.. చెలి ఊగాల వుయ్యాలలీవేళలో!! వీణ వేణువైన సరిగమ విన్నావా?? ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా?? ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
