Song » Vennelave Vennelave / వెన్నెలవే వెన్నెలవే
Song Details:Actor :
Arvind Swamy / అరవింద్ స్వామి ,
Prabhu Deva / ప్రభు దేవా ,Actress :
Kajol / కాజోల్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Hari Haran / హరిహరన్ ,
Sadhan sargam / సాధనా సర్గమ్ ,Song Category : Love & Romantic Songs
vennelavE vennelavE minnE daaTi vastaavaa virahaana jODi nIvE...hOy vennelavE vennelavE minnE daaTi vastaavaa virahaana jODi nIvE...hOy vennelavE vennelavE minnE daaTi vastaavaa virahaana jODi nIvE...hOy nIku bhUlOkula kannu sOkE muMdE poddu tellaarElOgaa paMpistaa vennelavE vennelavE minnE daaTi vastaavaa virahaana jODi nIvE nIku bhUlOkula kannu sOkE muMdE poddu tellaarElOgaa paMpistaa idi sarasaala toli paruvaala jata shayyaMku sai anna maMdaaraM idi sarasaala toli paruvaala jata shayyaMku sai anna maMdaaraM cali aMdaala celi muddaaDE ciru moggallO siggEse punnaagaM pillaa..pillaa.. bhUlOkaM daadaapu kannu mUyu vELa paaDEDu kusumaalu paccagaDDi mIna E puvvullO taDi aMdaalO aMdaalE I vELa vennelavE vennelavE minnE daaTi vastaavaa virahaana jODi nIvE nIku bhUlOkula kannu sOkE muMdE poddu tellaarElOgaa paMpistaa ettaina gaganamulO nilipE vaarevaraMTa kaugiTlO aDDupaDE gaaliki aDDevaraMTa idi gilli gillI vasaMtamER aaDiMcE hRudayamulO vennelalE ragiliMcE vaarevaru pillaa..pillaa..pUdOTa nidurommani pUlE variMcu vELa pUtIga kala lOpala tEne grahiMcu vELa aa vayasE rasaala viMdaitE prEmallE prEmiMcu vennelavE vennelavE minnE daaTi vastaavaa virahaana jODi nIvE nIku bhUlOkula kannu sOkE muMdE poddu tellaarElOgaa paMpistaa
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే...హోయ్ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే...హోయ్ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే...హోయ్ నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత శయ్యంకు సై అన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత శయ్యంకు సై అన్న మందారం చలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసె పున్నాగం పిల్లా..పిల్లా.. భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీన ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఎత్తైన గగనములో నిలిపే వారెవరంట కౌగిట్లో అడ్డుపడే గాలికి అడ్డెవరంట ఇది గిల్లి గిల్లీ వసంతమే ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించే వారెవరు పిల్లా..పిల్లా..పూదోట నిదురొమ్మని పూలే వరించు వేళ పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
