Song » Puttintollu / పుట్టింటోళ్ళు
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: puTTiMTOLLu tarimESAru..ccu..ccu..ccu.. kaTTukunnODu vadilESADu..ccu..ccu..ccu.. ayyO..puTTiMTOLLu tarimESAru...kaTTukunnODu vadilESADu paTTumani padArELLurA..A..A nA sAmi kaTTukuMTE mUDEmuLLurA.. paTTumani padArELLurA..A..A nA sAmi kaTTukuMTE mUDEmuLLurA..A..A.. ayyO pApaM pApAyamma..TiMguraMga baMgArammA... ayyO pApaM pApAyamma..TiMguraMga baMgArammA... paTTu cUstE pAtikELLulE..E..E..E O rANi.. O kaTTukathalu ceppamAkulE..E..E..E..E paTTu cUstE pAtikELLulE..E..E..E O rANi.. O kaTTukathalu ceppamAkulE..E..E..E..E puTTiMTOLLu tarimESAru...ayyO pApaM pApAyamma.. kaTTukunnODu vadilESADu..TiMguraMga baMgArammA... caraNaM 1: hA..A..gaDapa dATinnADE kaDapa cErAnU.. talakupOsinnADE..talupu tISAnU..U.. valapulanni kalipi vaMTa cEsuMcAnU..U..U..u.u.. iMTikostE sAmI vaDDiMcukuMTanU..vaDDiMcukuMTanU... ammatODu AdivAraM nADu..annamayinA aMTukOnu nEnu OyabbO.. ammatODu AdivAraM nADu.. annamayinA aMTukOnu nEnu ammammatODu artharAtiri..muddukayinA muTTukOnu ammammatODu artharAtiri..muddukayinA muTTukOnu muddukayinA muTTukOnu... puTTiMTOLLu tarimESAru...ayyO pApaM pApAyamma.. kaTTukunnODu vadilESADu..TiMguraMga baMgArammA... caraNaM 2: GajjallunnanADu GallumaMTuMTAnU...U raMgamunnAnnALLu raMgEsukuMTAnU..U..U..U^^u tODu dorikinanADu gUDu kaTTukuMTAnU..U..U nI mIda oTTu..nuvvE..! A..!! nuvvE mogaDanukuMTAnU..nuvvE mogaDanukuMTAnU.. ammatalli aShADamAsaM..aMdulOnU muMduMdi mUDhaM A..hu..hu..hu ammatalli aShADamAsaM..A..A.. aMdulOnU muMduMdi mUDhaM amma bAbOye..kAlEnu nItODu nanniDici peTTamma nAMcArammA.. amma bAbOye..kAlEnu nItODu nanniDici peTTamma nAMcArammA.. nanaMDicipeTTamma nAMcArammA.. puTTiMTOLLu tarimESAru..ccu..ccu..ccu.. kaTTukunnODu vadilESADu..ccu..ccu..ccu.. ayyO pApaM pApAyamma..TiMguraMga baMgArammA... Click here to hear the song
పల్లవి: పుట్టింటోళ్ళు తరిమేశారు..చ్చు..చ్చు..చ్చు.. కట్టుకున్నోడు వదిలేశాడు..చ్చు..చ్చు..చ్చు.. అయ్యో..పుట్టింటోళ్ళు తరిమేశారు...కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పదారేళ్ళురా..ఆ..ఆ నా సామి కట్టుకుంటే మూడేముళ్ళురా.. పట్టుమని పదారేళ్ళురా..ఆ..ఆ నా సామి కట్టుకుంటే మూడేముళ్ళురా..ఆ..ఆ.. అయ్యో పాపం పాపాయమ్మ..టింగురంగ బంగారమ్మా... అయ్యో పాపం పాపాయమ్మ..టింగురంగ బంగారమ్మా... పట్టు చూస్తే పాతికేళ్ళులే..ఏ..ఏ..ఏ ఓ రాణి.. ఓ కట్టుకథలు చెప్పమాకులే..ఏ..ఏ..ఏ..ఏ పట్టు చూస్తే పాతికేళ్ళులే..ఏ..ఏ..ఏ ఓ రాణి.. ఓ కట్టుకథలు చెప్పమాకులే..ఏ..ఏ..ఏ..ఏ పుట్టింటోళ్ళు తరిమేశారు...అయ్యో పాపం పాపాయమ్మ.. కట్టుకున్నోడు వదిలేశాడు..టింగురంగ బంగారమ్మా... చరణం 1: హా..ఆ..గడప దాటిన్నాడే కడప చేరానూ.. తలకుపోసిన్నాడే..తలుపు తీశానూ..ఊ.. వలపులన్ని కలిపి వంట చేసుంచానూ..ఊ..ఊ..ఉ.ఉ.. ఇంటికొస్తే సామీ వడ్డించుకుంటనూ..వడ్డించుకుంటనూ... అమ్మతోడు ఆదివారం నాడు..అన్నమయినా అంటుకోను నేను ఓయబ్బో.. అమ్మతోడు ఆదివారం నాడు.. అన్నమయినా అంటుకోను నేను అమ్మమ్మతోడు అర్థరాతిరి..ముద్దుకయినా ముట్టుకోను అమ్మమ్మతోడు అర్థరాతిరి..ముద్దుకయినా ముట్టుకోను ముద్దుకయినా ముట్టుకోను... పుట్టింటోళ్ళు తరిమేశారు...అయ్యో పాపం పాపాయమ్మ.. కట్టుకున్నోడు వదిలేశాడు..టింగురంగ బంగారమ్మా... చరణం 2: ఘజ్జల్లున్ననాడు ఘల్లుమంటుంటానూ...ఊ రంగమున్నాన్నాళ్ళు రంగేసుకుంటానూ..ఊ..ఊ..ఊఉ తోడు దొరికిననాడు గూడు కట్టుకుంటానూ..ఊ..ఊ నీ మీద ఒట్టు..నువ్వే..! ఆ..!! నువ్వే మొగడనుకుంటానూ..నువ్వే మొగడనుకుంటానూ.. అమ్మతల్లి అషాడమాసం..అందులోనూ ముందుంది మూఢం ఆ..హు..హు..హు అమ్మతల్లి అషాడమాసం..ఆ..ఆ.. అందులోనూ ముందుంది మూఢం అమ్మ బాబోయె..కాలేను నీతోడు నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా.. అమ్మ బాబోయె..కాలేను నీతోడు నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా.. ననండిచిపెట్టమ్మ నాంచారమ్మా.. పుట్టింటోళ్ళు తరిమేశారు..చ్చు..చ్చు..చ్చు.. కట్టుకున్నోడు వదిలేశాడు..చ్చు..చ్చు..చ్చు.. అయ్యో పాపం పాపాయమ్మ..టింగురంగ బంగారమ్మా... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి