Tuesday, July 28, 2020

Shubhaleha » Raagaala Pallakilo      శుభలేఖ » రాగాల పల్లకిలో

Song » Raagaala Pallakilo / రాగాల పల్లకిలో

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Sumalatha / సుమలత ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
rAgAla pallakilO kOyilammA

rAlEdu IvELa eMdukammA
nA udyOgaM pOyiMdaMDI...

telusu... aMdukE...
rAlEdu IvELa kOyilammA

rAgAlE mUgabOyinaMdukammA
rAgAla pallakilO kOyilammA

rAlEdu IvELa eMdukammA

rAlEdu IvELa kOyilammA

rAgAlE mUgabOyinaMdukammA 

rAgAla pallakilO kOyilammA

rAlEdu IvELa eMdukammA eMdukammA
pilicina rAgamE palikina rAgamE

kUnalammakI

mUga tIga palikiMcE 

vINalammakI ||pilicina||

bahuSA adi telusO EmO

bahuSA adi telusO EmO

jANa kOyila

rAlEdu I tOTa ki IvELa
rAgAla pallakilO kOyilammA

rAlEdu IvELa aMdukEnA aMdukEnA
guMDelO bAdhalE goMtulO pATalai

palikinappuDu

kaMTipApa jAliki lAli 

pADinappuDu ||guMDelO||

bahuSA tanu eMdukanEmO

bahuSA tanu eMdukanEmO

gaDusu kOyila

rAlEdu I tOTa ki IvELa
rAgAla pallakilO kOyilammA

rAnEla nIvuMTE kUnalamma

rAgAla pallakilO kOyilammA

rAnEla nIvuMTE kUnalamma
రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాలేదు ఈవేళ ఎందుకమ్మా
నా ఉద్యోగం పోయిందండీ...

తెలుసు... అందుకే...
రాలేదు ఈవేళ కోయిలమ్మా

రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాలేదు ఈవేళ ఎందుకమ్మా

రాలేదు ఈవేళ కోయిలమ్మా

రాగాలే మూగబోయినందుకమ్మా 

రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాలేదు ఈవేళ ఎందుకమ్మా ఎందుకమ్మా
పిలిచిన రాగమే పలికిన రాగమే

కూనలమ్మకీ

మూగ తీగ పలికించే 

వీణలమ్మకీ ||పిలిచిన||

బహుశా అది తెలుసో ఏమో

బహుశా అది తెలుసో ఏమో

జాణ కోయిల

రాలేదు ఈ తోట కి ఈవేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాలేదు ఈవేళ అందుకేనా అందుకేనా
గుండెలో బాధలే గొంతులో పాటలై

పలికినప్పుడు

కంటిపాప జాలికి లాలి 

పాడినప్పుడు ||గుండెలో||

బహుశా తను ఎందుకనేమో

బహుశా తను ఎందుకనేమో

గడుసు కోయిల

రాలేదు ఈ తోట కి ఈవేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా

రానేల నీవుంటే కూనలమ్మ

రాగాల పల్లకిలో కోయిలమ్మా

రానేల నీవుంటే కూనలమ్మ

Bheemla Nayak Title Song | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram | Thaman S | #BheemlaNayak #Pawankalyan

Read & Enjoy La La Bheema Song Lyrics Song Name - Bheemla Nayak Title Song Sung by - Thaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram M...