Song » Osi Manasaa.. / ఓసి మనసా..
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Sobhana / శోభన ,Music Director :
Laxmikanth Pyarelal / లక్ష్మికాంత్ ప్యారేలాల్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Comedy Songs
Osi manasaa...nIku telusaa mUga kanulaa.. I gusa gusaa.. eda lOyallOna saagiMdi kotta taakiDI tanuvaMtaa vENuvUdiMdI kanne UpirI I laavaadEvi EnaaTidI O O hO Osi vayasaa..iMta alusaa.. nIku tagunaa..I gusa gusaa.. marumallellOnaa puTTiMdi kotta aavirI masagEsE muMdE saagiMdi guMDe dOpiDI I gilli kajjaa EnaaTidI..OhO..O hO Osi manasaa...nIku telusaa niMgi nElaa vaMgI poMgI sayyaaTaaDE eMdukOsamO cUpulO sUryuDE paMDenaa saMdelO koMDaakOnaa vaagUvaMkaa tuLLiMtaaDE eMta mOhamO ETilO vINalE paaDinaa ciMdulO toligaa giligiligaa aligE vELalO pasi tummedocci vaaliMdi gumma tEnekI siritIga paapaa UgEdi tIpi kaaTukE aha prEmO EmO I laahirI..O O hO Osi vayasaa..iMta alusaa.. tuLLi tuLLi tUnIgaaDE pUtIgallO eMdukOsamO gaalilO Ilalaa pUlalO taavilaa hOy mallijaaji maMdaaraalaa puppollaaDE Emi maasamO kommalO kOyilaa raagamE tIyagaa oDilO alajaDilE perigE vELalO kanupaapalaaDukuMTaayi kaugiLiMtallO ciruniddaraina pOvaali kotta ciMtallO IDoccaaka iMtE marI ..aahaa..haa haa Osi manasaa...nIku telusaa nIku tagunaa..I gusa gusaa.. eda lOyallOna saagiMdi kotta taakiDI masagEsE muMdE saagiMdi guMDe dOpiDI I laavaadEvi EnaaTidI O O hO Osi vayasaa..iMta alusaa.. Osi manasaa...nIku telusaa Click here to hear the song
ఓసి మనసా...నీకు తెలుసా మూగ కనులా.. ఈ గుస గుసా.. ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడీ తనువంతా వేణువూదిందీ కన్నె ఊపిరీ ఈ లావాదేవి ఏనాటిదీ ఓ ఓ హో ఓసి వయసా..ఇంత అలుసా.. నీకు తగునా..ఈ గుస గుసా.. మరుమల్లెల్లోనా పుట్టింది కొత్త ఆవిరీ మసగేసే ముందే సాగింది గుండె దోపిడీ ఈ గిల్లి కజ్జా ఏనాటిదీ..ఓహో..ఓ హో ఓసి మనసా...నీకు తెలుసా నింగి నేలా వంగీ పొంగీ సయ్యాటాడే ఎందుకోసమో చూపులో సూర్యుడే పండెనా సందెలో కొండాకోనా వాగూవంకా తుళ్ళింతాడే ఎంత మోహమో ఏటిలో వీణలే పాడినా చిందులో తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో పసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకీ సిరితీగ పాపా ఊగేది తీపి కాటుకే అహ ప్రేమో ఏమో ఈ లాహిరీ..ఓ ఓ హో ఓసి వయసా..ఇంత అలుసా.. తుళ్ళి తుళ్ళి తూనీగాడే పూతీగల్లో ఎందుకోసమో గాలిలో ఈలలా పూలలో తావిలా హోయ్ మల్లిజాజి మందారాలా పుప్పొల్లాడే ఏమి మాసమో కొమ్మలో కోయిలా రాగమే తీయగా ఒడిలో అలజడిలే పెరిగే వేళలో కనుపాపలాడుకుంటాయి కౌగిళింతల్లో చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో ఈడొచ్చాక ఇంతే మరీ ..ఆహా..హా హా ఓసి మనసా...నీకు తెలుసా నీకు తగునా..ఈ గుస గుసా.. ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడీ మసగేసే ముందే సాగింది గుండె దోపిడీ ఈ లావాదేవి ఏనాటిదీ ఓ ఓ హో ఓసి వయసా..ఇంత అలుసా.. ఓసి మనసా...నీకు తెలుసా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి