Song » Pucha puvvula / పుచ్చా పువ్వుల
Song Details:Actor :
Jagapathi Babu / జగపతి బాబు ,Actress :
Laya / లయ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
Parthasarathi / పార్థసారధి ,Song Category : Love & Romantic Songs
pucchaa puvvula viccE taavula veccaa vennelalu paccaa mIgaDalIccE tiyyana teccE nI kalalu vaccE naayamma viccE naayamma vaccE naayamma kaluvalu viccE naayamma muddaa baMtulu muni gOriMtalu musirE saMjellO pottE erugani muddE taragani rasanaariMjallO vaccE naayamma viccE naayamma vaccE naayamma kaluvalu viccE naayamma guvva jaMTalaku kuva kuva iTu kurra guMDelaku melukuva vINa nITi selayEru cali vENuvUdE cirugaali kaluva kanulalOna kalavariMtalaayE caluva tanuvulOna jaladhariMtalaayE O..O..O..O veMDi vennela vaMDi vaalcina veMDi isukallO tellaa mabbulu vellaa vEsina pilla kaaluvallO vaccE naayamma vaccE naayamma vaccE naayamma alajaDaloccE naayamma lEta paccikala anukuva nunu lEta maccikala toNakavaa niMDu allikala navanava taladiMDu mallikala shiva shiva paTTapagaTi eMDa paMDu vennelaayE niTTaniluvu tapanE niluvanIyadaaye O..O..O..O pUraa vaakili tIsE tiyyani dOra vayasullO maaGaa maasapu maMcu bebbuli poMcE vELallO vaccE naayamma viccE naayamma vaccE naayamma valapulu viccE naayamma pucchaa puvvula viccE taavula veccaa vennelalu paccaa mIgaDalIccE tiyyana teccE nI kalalu vaccE naayamma viccE naayamma vaccE naayamma kaluvalu viccE naayamma Click here to hear the song
పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు పచ్చా మీగడలీచ్చే తియ్యన తెచ్చే నీ కలలు వచ్చే నాయమ్మ విచ్చే నాయమ్మ వచ్చే నాయమ్మ కలువలు విచ్చే నాయమ్మ ముద్దా బంతులు ముని గోరింతలు ముసిరే సంజెల్లో పొత్తే ఎరుగని ముద్దే తరగని రసనారింజల్లో వచ్చే నాయమ్మ విచ్చే నాయమ్మ వచ్చే నాయమ్మ కలువలు విచ్చే నాయమ్మ గువ్వ జంటలకు కువ కువ ఇటు కుర్ర గుండెలకు మెలుకువ వీణ నీటి సెలయేరు చలి వేణువూదే చిరుగాలి కలువ కనులలోన కలవరింతలాయే చలువ తనువులోన జలధరింతలాయే ఓ..ఓ..ఓ..ఓ వెండి వెన్నెల వండి వాల్చిన వెండి ఇసుకల్లో తెల్లా మబ్బులు వెల్లా వేసిన పిల్ల కాలువల్లో వచ్చే నాయమ్మ వచ్చే నాయమ్మ వచ్చే నాయమ్మ అలజడలొచ్చే నాయమ్మ లేత పచ్చికల అనుకువ నును లేత మచ్చికల తొణకవా నిండు అల్లికల నవనవ తలదిండు మల్లికల శివ శివ పట్టపగటి ఎండ పండు వెన్నెలాయే నిట్టనిలువు తపనే నిలువనీయదాయె ఓ..ఓ..ఓ..ఓ పూరా వాకిలి తీసే తియ్యని దోర వయసుల్లో మాఘా మాసపు మంచు బెబ్బులి పొంచే వేళల్లో వచ్చే నాయమ్మ విచ్చే నాయమ్మ వచ్చే నాయమ్మ వలపులు విచ్చే నాయమ్మ పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు పచ్చా మీగడలీచ్చే తియ్యన తెచ్చే నీ కలలు వచ్చే నాయమ్మ విచ్చే నాయమ్మ వచ్చే నాయమ్మ కలువలు విచ్చే నాయమ్మ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి