Song » Vasanthamlaa / వసంతంలా
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Rambha / రంభ ,
Ramya krishna / రమ్యకృష్ణ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
vasaMtaMlaa...vaccipOvaa ilaa.. nirIkShiMcE...kaMTikE paapalaa.. kommaku remmaku goMtulu vippina tolakari paaTala sogasari kOyilalaa vasaMtaMlaa...vaccipOvaa ilaa.. nirIkShiMcE...kaMTikE paapalaa.. haayilaa muraLi kOyila arakulOyalaa palukagaa vENuvai tanuvu gaanamai manasu raadhanai pedavi kalapaalE madilO madhuraapuri unnadi telusaa manasaa naDicE bRuMdaavani nIvani telisE kalishaa pUTaa oka paaTa toli valapula pilupula shRutulu telusukOvaa vasaMtaMlaa...vaccipOvaa ilaa.. nirIkShiMcE...kaMTikE paapalaa.. maunamO praNaya gaanamO manasu daanamO telusukO nIvulO kalisi nEnugaa alasi tODugaa pilici valacaalE shilalE ciguriMcina shilpaM celigaa pilicE kanulE paMDiMcina swapnaM nijamai nilice nEDO marunaaDO mana mamatala caritala malupu telusukOvaa vasaMtaMlaa...vaccipOvaa ilaa.. nirIkShiMcE...kaMTikE paapalaa.. kommaku remmaku goMtulu vippina tolakari paaTala sogasari kOyilalaa vasaMtaMlaa...vaccipOvaa ilaa.. Click here to hear the song
వసంతంలా...వచ్చిపోవా ఇలా.. నిరీక్షించే...కంటికే పాపలా.. కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా...వచ్చిపోవా ఇలా.. నిరీక్షించే...కంటికే పాపలా.. హాయిలా మురళి కోయిల అరకులోయలా పలుకగా వేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలపాలే మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా నడిచే బృందావని నీవని తెలిసే కలిశా పూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా వసంతంలా...వచ్చిపోవా ఇలా.. నిరీక్షించే...కంటికే పాపలా.. మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకో నీవులో కలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచె నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా వసంతంలా...వచ్చిపోవా ఇలా.. నిరీక్షించే...కంటికే పాపలా.. కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా...వచ్చిపోవా ఇలా.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
