Song » Vandemataram / వందేమాతరం
Song Details:Actor :
Rana / రాణా ,Actress :
Priya Anand / ప్రియా ఆనంద్ ,
Richa Gangopadhyaya / రిచా గంగోపాధ్యాయ ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Nakash Aziz / నకాష్ ఆజిజ్ ,Song Category : Folk Songs
E shakuni aaDani jUdaM bratukE O cadaraMgaM idi aarani raavaNa kaaShThaM citilOnE sImaMtaM idi maMciki vaMcana shilpaM ika aagani samaraMlO I nEraM ika dUraM idi maataraM vaMdEmaataraM..vaMdEmaataraM.. vaMdEmaataraM..vaMdEmaataraM.. E shakuni aaDani jUdaM bratukE O cadaraMgaM idi aarani raavaNa kaaShThaM citilOnE sImaMtaM idi maMciki vaMcana shilpaM ika aagani samaraMlO I nEraM ika dUraM idi maataraM vaMdEmaataraM..vaMdEmaataraM.. vaMdEmaataraM..vaMdEmaataraM.. migilina dikkugaa nilicina naa tallikai pagilina niMgilO nilavanI druvataarakai raajyaalElE I Dabbu hOdaa kaarE jvaalalu nEnai jIvana yaj~jaM saagiMcagaa vaccE aapada vIcE pUpoda naDipistaaM kadaa vaMdEmaataraM..vaMdEmaataraM.. vaMdEmaataraM..vaMdEmaataraM.. Click here to hear the song
ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం ఇది ఆరని రావణ కాష్ఠం చితిలోనే సీమంతం ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో ఈ నేరం ఇక దూరం ఇది మాతరం వందేమాతరం..వందేమాతరం.. వందేమాతరం..వందేమాతరం.. ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం ఇది ఆరని రావణ కాష్ఠం చితిలోనే సీమంతం ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో ఈ నేరం ఇక దూరం ఇది మాతరం వందేమాతరం..వందేమాతరం.. వందేమాతరం..వందేమాతరం.. మిగిలిన దిక్కుగా నిలిచిన నా తల్లికై పగిలిన నింగిలో నిలవనీ ద్రువతారకై రాజ్యాలేలే ఈ డబ్బు హోదా కారే జ్వాలలు నేనై జీవన యజ్ఞం సాగించగా వచ్చే ఆపద వీచే పూపొద నడిపిస్తాం కదా వందేమాతరం..వందేమాతరం.. వందేమాతరం..వందేమాతరం.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
