Song » Neeli megha maalavonelaala / నీలి మేఘ మాలవోనీలాల
Song Details:Actor :
Haranath / హరనాథ్ ,
Kantha Rao / కాంతా రావు ,Actress :
Anuradha (madana kamaraju katha) / అనూరాధ (మదన కామరాజు కథ) ,
Rajasri / రాజశ్రీ ,Music Director :
Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
pallavi : neeli maegha maalavOneelaala taaravO nee sOyagaalatO madini dOchipOduvO neeli maegha maalavO neelaala taaravO nee sOyagaalatO madini dOchipOduvO charaNaM : 1 nee mOmulOna jaabili dOboochulaaDenae nee kurulu taeli gaalilO uyyaalaloogenae niduriMchu valapu maelkolipi daagipOduvO neeli maegha maalavO... charaNaM : 2 nee keMpu pedavi teeyani kamaneeya kaavyamae nee valapu tanivi teerani madhuraala raavamae nilachaevadaela naa pilupu aalakiMchavO neeli maegha maalavO... charaNaM : 3 raadaela jaali O chelee ee maunamaelanae raagaala taelipOdame jaagaela chaalunae raavOyugaala praeyasi nannaadariMchavO neeli maegha maalavO neelaala taaravO nee sOyagaalatO madini dOchipOduvO Click here to hear the song
పల్లవి : నీలి మేఘ మాలవోనీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో నీలి మేఘ మాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో చరణం : 1 నీ మోములోన జాబిలి దోబూచులాడెనే నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో నీలి మేఘ మాలవో... చరణం : 2 నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే నీ వలపు తనివి తీరని మధురాల రావమే నిలచేవదేల నా పిలుపు ఆలకించవో నీలి మేఘ మాలవో... చరణం : 3 రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే రాగాల తేలిపోదమె జాగేల చాలునే రావోయుగాల ప్రేయసి నన్నాదరించవో నీలి మేఘ మాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
