Song » Vennello kanugete / వెన్నెల్లో కనుగీటే
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
vennellO kanugITE tArakA vinavE kannemanasu karigiMcE kOrika edalO bAdhA prEmE cEdA edalO bAdhA prEmE cEdA idi tIrE dArE lEdA ||vennellO|| moggavaMTi cinnadAnni manasiccAnE moggavaMTi cinnadAnni manasiccAnE siggutO nA nOru vippi ceppaga lEnE sogasari monagADE gaDusari vADE sogasari monagADE gaDusari vADE gubulu guMDelO niMpADE ||vennellO|| okkasAri OrakaMTa nanu jUcADE okkasAri OrakaMTa nanu jUcADE cakkaligiMtalu lEpi madi dOcADE cukkala rEDEnE cakkani vADE cukkala rEDEnE cakkani vADE makkuva tO cUDa rADE vennellO kanugITE tArakA vinavE kannemanasu karigiMcE kOrika edalO bAdhA prEmE cEdA edalO bAdhA prEmE cEdA idi tIrE dArE lEdA vennellO kanugITE tArakA Click here to hear the song
వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక ఎదలో బాధా ప్రేమే చేదా ఎదలో బాధా ప్రేమే చేదా ఇది తీరే దారే లేదా ||వెన్నెల్లో|| మొగ్గవంటి చిన్నదాన్ని మనసిచ్చానే మొగ్గవంటి చిన్నదాన్ని మనసిచ్చానే సిగ్గుతో నా నోరు విప్పి చెప్పగ లేనే సొగసరి మొనగాడే గడుసరి వాడే సొగసరి మొనగాడే గడుసరి వాడే గుబులు గుండెలో నింపాడే ||వెన్నెల్లో|| ఒక్కసారి ఓరకంట నను జూచాడే ఒక్కసారి ఓరకంట నను జూచాడే చక్కలిగింతలు లేపి మది దోచాడే చుక్కల రేడేనే చక్కని వాడే చుక్కల రేడేనే చక్కని వాడే మక్కువ తో చూడ రాడే వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక ఎదలో బాధా ప్రేమే చేదా ఎదలో బాధా ప్రేమే చేదా ఇది తీరే దారే లేదా వెన్నెల్లో కనుగీటే తారకా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
