Wednesday, July 29, 2020

Guruvuni Minchina Sishyudu » Kaluvarekula kanulu      గురువుని మించిన శిష్యుడు » కలువరేకుల కనులు


Song » Kaluvarekula kanulu / కలువరేకుల కనులు
Song Details:Actor : Kantha Rao / కాంతా రావు ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి  ,Lyrics Writer : GK Murthy / జి.కె. మూర్తి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Others
kaluvarEkula kanulu keMdAmara pOla
kannITi mutyAla kuriyanEla
avamAnamuna kumili alamaTiMcucu nuMTi
paritApamuna guMDe pagulucuMDe
talacukoni lOlOna tapiyiMpagAnEla
telupagA rAdaTE kalatayEmO
dAripOyEdAni dAsuDaye nA taMDri
pagadAna nOnaiti BaMgapaDiti
mAnamaryAdalanniyu maMTa galise
maraNamokaTE nAku SaraNamiMka
cAlu matilEni I mATalEla bEla
ceMta nEnuMDa nIkiMka ciMtayEla
కలువరేకుల కనులు కెందామర పోల
కన్నీటి ముత్యాల కురియనేల
అవమానమున కుమిలి అలమటించుచు నుంటి
పరితాపమున గుండె పగులుచుండె
తలచుకొని లోలోన తపియింపగానేల
తెలుపగా రాదటే కలతయేమో
దారిపోయేదాని దాసుడయె నా తండ్రి
పగదాన నోనైతి భంగపడితి
మానమర్యాదలన్నియు మంట గలిసె
మరణమొకటే నాకు శరణమింక
చాలు మతిలేని ఈ మాటలేల బేల
చెంత నేనుండ నీకింక చింతయేల

Bheemla Nayak Title Song | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram | Thaman S | #BheemlaNayak #Pawankalyan

Read & Enjoy La La Bheema Song Lyrics Song Name - Bheemla Nayak Title Song Sung by - Thaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram M...