Song » A divyalokala / ఏ దివ్యలోకాల
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
E divyalOkAla ElETi dEvatO avanipai I lIla avatariMce rUpoMdu aMdAla rASi yI elanAga padunAru vannela pasiDi tIga maccalEni caMdamAma... maccalEni caMdamAma I nemmOmu mOvi kAdadi tEnela bAvi kAni tilakiMca niluvella pulakiMpulE pUce tolivalapu nAlOna toMgi cUce..... Silpi madilOna kalpana SilpamIme citrakAruni BAvanA citra mIme kavikalala kadilETi kAvva mIme rAga raMjita praNaya svarUpa mIme E divvalokAla ElETi dEvatO avanipai IlIla avatariMce
ఏ దివ్యలోకాల ఏలేటి దేవతో అవనిపై ఈ లీల అవతరించె రూపొందు అందాల రాశి యీ ఎలనాగ పదునారు వన్నెల పసిడి తీగ మచ్చలేని చందమామ... మచ్చలేని చందమామ ఈ నెమ్మోము మోవి కాదది తేనెల బావి కాని తిలకించ నిలువెల్ల పులకింపులే పూచె తొలివలపు నాలోన తొంగి చూచె..... శిల్పి మదిలోన కల్పన శిల్పమీమె చిత్రకారుని భావనా చిత్ర మీమె కవికలల కదిలేటి కావ్వ మీమె రాగ రంజిత ప్రణయ స్వరూప మీమె ఏ దివ్వలొకాల ఏలేటి దేవతో అవనిపై ఈలీల అవతరించె
