Song » Tholi saari mimmalni / తొలి సారి మిమ్మల్ని
Song Details:Actor :
Naresh / నరేష్ ,Actress :
Purnima / పూర్ణిమ ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
toli saari mimmalni cUsiMdi modalu kadilaayi madilOna ennennO kathalu ennennO kathalu jO acyutaanaMda jOjO mukuMdaa laali paramaanaMda raama gOviMdaa jO..jO.. nidurapOlEni kanupaapalaku jOla paaDalEkaa Ila vEsi caMputunna IDunaapalEkaa innaaLLaku raastunnaa mm mm prEmalEKa.. toli saari mimmalni cUsiMdi modalu kadilaayi madilOna ennennO kathalu ennennO kathalu E talli kumaarulO teliyadu kaanI eMtaTi sukumaarulO telusu naaku eMtaTi magadhIrulO teliyalEdu gaanI naa manasunu dOcinaa cOrulu mIrU valaci vaccina vanitanu culakana cEyaka tappuluMTE manniMci oppulugaa bhaaviMcI cappuna badulivvaMDi cappuna badulivvaMDi toli saari mimmalni cUsiMdi modalu kadilaayi madilOna ennennO kathalu ennennO kathalu
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో..జో.. నిదురపోలేని కనుపాపలకు జోల పాడలేకా ఈల వేసి చంపుతున్న ఈడునాపలేకా ఇన్నాళ్ళకు రాస్తున్నా మ్మ్ మ్మ్ ప్రేమలేఖ.. తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు ఏ తల్లి కుమారులో తెలియదు కానీ ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ నా మనసును దోచినా చోరులు మీరూ వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించీ చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు
