Tuesday, July 28, 2020

Shankarabharanam » Sankaraa naada      శంకరాభరణం » శంకరా నాద





Song » Sankaraa naada / శంకరా నాద

Song Details:Actor : J.V.Somayaajulu / జె.వి.సోమయాజులు ,Actress : Manju Bhargavi / మంజు భార్గవి  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
SaMkarA nAda SarIrA parA
vEda vihArA harA jIvESvarA... SaMkarA...
 prANamu nIvani gAnamE nIdani prAName gAnamanI
maunavicakShaNa gAna vilakShaNa rAgame yOgamani
nAdO pAsana cEsina vADanu nI vADanu nEnaitE
dikkarIMdrajita himagirIMdrasita KaMdarA nIla kaMdharA
kShudrulerugani rudravINa nirNidra gAnamidi 
AvadhariMca rA vini tariMcarA            ||SaMkarA||
merisE merupulu murisE pedavula 
ciru ciru navvulu kAbOlu
urimE urumulu sari sari naTanala
siri siri muvvalu kAbOlu
paravaSAna SirasUgaMgA dharaku jArenA SivagaMgA
nA gAnalahari nuvu munugaMgA
AnaMda vRuShTi nE taDavaMga            ||SaMkarA||
శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...
 ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గాన విలక్షణ రాగమె యోగమని
నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత ఖందరా నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది 
ఆవధరించ రా విని తరించరా            ||శంకరా||
మెరిసే మెరుపులు మురిసే పెదవుల 
చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల
సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగా
ఆనంద వృష్టి నే తడవంగ            ||శంకరా||

Bheemla Nayak Title Song | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram | Thaman S | #BheemlaNayak #Pawankalyan

Read & Enjoy La La Bheema Song Lyrics Song Name - Bheemla Nayak Title Song Sung by - Thaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram M...