Song » Swararaga ganga / స్వరరాగ గంగ
Song Details:Actor :
Vineeth / వినీత్ ,Actress :
Rambha / రంభ ,Music Director :
Bombay Ravi / బాంబే రవి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
K. Jesudasu / కె. జేసుదాసు ,Song Category : Others
pallavi: pravAhamE... gaMgA pravAhamE... svararAga gaMgA pravAhamE aMgAtma saMdhAna yOgamE prAptE vasaMtEtikAlikE palikE kuhu gItikA gAna sarasIruha mAlika svararAga gaMga pravAhamE.. caraNaM 1: kuMDala lOpala niMDina niMgilO urimenu mEGaM innALLaki pillanagrOvilO pilavani mOvilO kurisenu rAgaM InATiki maTTiMTirAyE mANikyamaipOyE saMgIta ratnAkarAnA svarasaptakAlE keraTAlu kAga A gaMga poMgiMdi lOna.... svararAga gaMgA pravAhamE aMgAtma saMdhAna yOgamE prAptE vasaMtEtikAlikE palikE kuhu gItikA gAna sarasIruha mAlika... svararAga gaMga pravAhamE.. caraNaM 2: caitanya varNAla I caitra sumavIdhi vinipiMcu rAgAlanaMtAlulE I cakravAkAlu egirE cakOrAlu jagamaMta vihariMcu rAgAlulE pilicE SakuMtAlu palikE digaMtAlu pulakiMtala puShya rAgAlulE mali saMdhya dIpAlu guDi gaMTa nAdAlu maunAkSharI gAna vEdAlulE... svararAga gaMgA pravAhamE aMgAtma saMdhAna yOgamE prAptE vasaMtEtikAlikE palikE kuhu gItikA gAna sarasIruha mAlika.. svararAga gaMga pravAhamE.. svararAga gaMga pravAhamE..
పల్లవి: ప్రవాహమే... గంగా ప్రవాహమే... స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా గాన సరసీరుహ మాలిక స్వరరాగ గంగ ప్రవాహమే.. చరణం 1: కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి మట్టింటిరాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా స్వరసప్తకాలే కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన.... స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా గాన సరసీరుహ మాలిక... స్వరరాగ గంగ ప్రవాహమే.. చరణం 2: చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రాగాలనంతాలులే ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతల పుష్య రాగాలులే మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు మౌనాక్షరీ గాన వేదాలులే... స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా గాన సరసీరుహ మాలిక.. స్వరరాగ గంగ ప్రవాహమే.. స్వరరాగ గంగ ప్రవాహమే..
