Song » Sangeetame / సంగీతమే
Song Details:Actor :
Vineeth / వినీత్ ,Actress :
Rambha / రంభ ,Music Director :
Bombay Ravi / బాంబే రవి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: saMgItamE sarasa sallApamE sauMdaryamE svarasa saMsAramE amRuta kalaSAlu svaradhAralai vEdana tIrcETi vEdauShadhamiccu nAdAlu saMdhAna rasayOgamE saMgItamE sarasa sallApamE.. caraNaM 1: paMcama SRutilOna kOkila pADE.. toli RuturAgAlu EginA mEGa ninAdAla merupuga ADE.. jala RutugAnAlu sAginA BavatAsAraM Siva kaLAraM.. A..a.. A.. A.. SyAma svarUpaM dIkShita dIpaM nIlO viShAdaM nemalikadi nATya praBOdaM takiTa dhimi kShaNikamagu saMGaTamu.. takadhimita kalagunamu kalagalamu puDimi viDici sirulu ciluku saMgItamE sarasa sallApamE.. caraNaM 2: I dEha paMjara suKamagu jIvAtma karmanu kaDa tErcu sAdhanamE anuBava SiKarAlu aMbaramagu cOTa Atmanu veligiMcu iMdhanamE rAma vinOdaM rasa naivEdyaM tyAga brahmaM tAraka maMtraM dAlO..dakarAM daivatamu SaivaM SikAraM SuBakaramu svara nigama layagamala SrutisuKamu jvaraharamu ilaku magamu ihamu paramu saMgItamE sarasa sallApamE saMgItamE.. sA nI dA pa da ni saMgItamE da pa ma ga ni da pa ma sa ni da pa ga ri ma ga ri sa ni pa da ni saMgItamE ga ri ma ga ri sa ni da ga ma pa da ni saMgItamE.. svarasa sallApamE.. ri ri ga sa ri ga sa ri ni ga ri sa ni ri ga sa ni pa ga ri ga ma pa da ni sa pa da ma pa sa ni ga ri ga sa ni sa da pa ni da sa ni ri sa ga ri sa sa ni sa ma ga ri sa ri ga ri ga ma ga ni ni da ni sa gA ri da sa ni pa mA pa ni da pa ma gA ga ma ma pa pa da da ni ni sa sa ri ri ga ga ma ri ga gA ga ri ri sa ri sA sa sa ri sa ni ri ri ni saMgItamE amara sallApamE sAkAramE SravaNa sauMdaryamE
పల్లవి: సంగీతమే సరస సల్లాపమే సౌందర్యమే స్వరస సంసారమే అమృత కలశాలు స్వరధారలై వేదన తీర్చేటి వేదౌషధమిచ్చు నాదాలు సంధాన రసయోగమే సంగీతమే సరస సల్లాపమే.. చరణం 1: పంచమ శృతిలోన కోకిల పాడే.. తొలి ఋతురాగాలు ఏగినా మేఘ నినాదాల మెరుపుగ ఆడే.. జల ఋతుగానాలు సాగినా భవతాసారం శివ కళారం.. ఆ..అ.. ఆ.. ఆ.. శ్యామ స్వరూపం దీక్షిత దీపం నీలో విషాదం నెమలికది నాట్య ప్రభోదం తకిట ధిమి క్షణికమగు సంఘటము.. తకధిమిత కలగునము కలగలము పుడిమి విడిచి సిరులు చిలుకు సంగీతమే సరస సల్లాపమే.. చరణం 2: ఈ దేహ పంజర సుఖమగు జీవాత్మ కర్మను కడ తేర్చు సాధనమే అనుభవ శిఖరాలు అంబరమగు చోట ఆత్మను వెలిగించు ఇంధనమే రామ వినోదం రస నైవేద్యం త్యాగ బ్రహ్మం తారక మంత్రం దాలో..దకరాం దైవతము శైవం శికారం శుభకరము స్వర నిగమ లయగమల శ్రుతిసుఖము జ్వరహరము ఇలకు మగము ఇహము పరము సంగీతమే సరస సల్లాపమే సంగీతమే.. సా నీ దా ప ద ని సంగీతమే ద ప మ గ ని ద ప మ స ని ద ప గ రి మ గ రి స ని ప ద ని సంగీతమే గ రి మ గ రి స ని ద గ మ ప ద ని సంగీతమే.. స్వరస సల్లాపమే.. రి రి గ స రి గ స రి ని గ రి స ని రి గ స ని ప గ రి గ మ ప ద ని స ప ద మ ప స ని గ రి గ స ని స ద ప ని ద స ని రి స గ రి స స ని స మ గ రి స రి గ రి గ మ గ ని ని ద ని స గా రి ద స ని ప మా ప ని ద ప మ గా గ మ మ ప ప ద ద ని ని స స రి రి గ గ మ రి గ గా గ రి రి స రి సా స స రి స ని రి రి ని సంగీతమే అమర సల్లాపమే సాకారమే శ్రవణ సౌందర్యమే
