Song » Nee Paluke Tyagaraya / నీ పలుకే త్యాగరాయ
Song Details:Actor :
Murali Mohan / మురళి మోహన్ ,Actress :
Jayasudha / జయసుధ ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: nI pa ma pA..A..A..A..A nI pa ma pa gapAgaga rIsanIrisA nIni riri mArisa..padanIrinIpanI pamapa gapAgarIsanIrisA nI palukE..E..E..E..E.. nI palukE.. tyAgarAya kIrtana..A..A..A nI naDakE..kShEtraya pada nartanA..A. nI palukE.. tyAgarAya kIrtanA..A sarimA..rimagA..A.A..sAnidapama nI pamapA..mapadA..sani gama nisanI..I..I nisarimapa mApadAsa risa nidapA marisA nisa rima pada nI pilupE..E..E...E..E.. nI pilupE..jayadEvuni dIpikA..A..A nI valapE..kALidAsu kavitA..A..A..laharikA..A nI pilupE..E..E..E..E..E..E.. nI palukE ..E..E..tyAgarAya kIrtana.. caraNaM 1: nIvu nannu kalusukunna kShaNaMlO.. tuMgaBadra kRuShNatO kalisiMdI nIvu nannu kalusukunna kShaNaMlO..O..O..O tuMgaBadra kRuShNatO kalisiMdI nEnU..U..U..nI kaugililO karigina sumuhurtamulO nEnU..U..U..nEnU..nI kaugililO karigina sumuhurtamulO..O..O..O A kRuShNavENi.. sAgArana velisiMdI A kRuShNavENi.. sAgArana velisiMdI alanATi nI oMpusoMpulannI..haMpilO SilpAlai..ajaMtA citrAlai.. BArataBAratikE..E..E..hArati paDutunnavI suma hArati paDutunnavI.. sarimA..A..rimadA..A.. sarimA..A..rimadA..A..sAnidapama nI pilupE..E..E..E..E.. nI palukE tyAgarAya kIrtanA caraNaM 2: nItOnE naDicina EDaDugulE..E...E..E saMgItaMlO palikE saptasvarAlu..U..U..U sa ri ga ma pa da nI... nIlO..O..O..toli kaliyakalO..O..O.. virisina rasa BAvAlE.. nIlO..toli kalayikalO..O..O..virisina rasaBAvAlE..E..E..E..E sAhityaMlO sATilEni kAvyAlu..U.. sAhityaMlO..O. sA..TilEni kAvyAlu..U.. InATi nI vannecinnelannI..marulalO malliyalai.. marunikE..palliyalai..jIvana bRuMdAvanilO..Amanulavutunnavi saudAmanulavutunnavi..I..I sarimA..A..rimadA..A.. sarimA..A..rimadA..A..sAnidapama nI pilupE..E..E..E..E.. nI palukE tyAgarAya kIrtanA sa da pA.. da pa gA.. sa da pA.. da pa gA.. dapagarisarigapadA A..A..A..A^^a..A^^a...A^^a..
పల్లవి: నీ ప మ పా..ఆ..ఆ..ఆ..ఆ నీ ప మ ప గపాగగ రీసనీరిసా నీని రిరి మారిస..పదనీరినీపనీ పమప గపాగరీసనీరిసా నీ పలుకే..ఏ..ఏ..ఏ..ఏ.. నీ పలుకే.. త్యాగరాయ కీర్తన..ఆ..ఆ..ఆ నీ నడకే..క్షేత్రయ పద నర్తనా..ఆ. నీ పలుకే.. త్యాగరాయ కీర్తనా..ఆ సరిమా..రిమగా..ఆ.ఆ..సానిదపమ నీ పమపా..మపదా..సని గమ నిసనీ..ఈ..ఈ నిసరిమప మాపదాస రిస నిదపా మరిసా నిస రిమ పద నీ పిలుపే..ఏ..ఏ...ఏ..ఏ.. నీ పిలుపే..జయదేవుని దీపికా..ఆ..ఆ నీ వలపే..కాళిదాసు కవితా..ఆ..ఆ..లహరికా..ఆ నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ.. నీ పలుకే ..ఏ..ఏ..త్యాగరాయ కీర్తన.. చరణం 1: నీవు నన్ను కలుసుకున్న క్షణంలో.. తుంగభద్ర కృష్ణతో కలిసిందీ నీవు నన్ను కలుసుకున్న క్షణంలో..ఓ..ఓ..ఓ తుంగభద్ర కృష్ణతో కలిసిందీ నేనూ..ఊ..ఊ..నీ కౌగిలిలో కరిగిన సుముహుర్తములో నేనూ..ఊ..ఊ..నేనూ..నీ కౌగిలిలో కరిగిన సుముహుర్తములో..ఓ..ఓ..ఓ ఆ కృష్ణవేణి.. సాగారన వెలిసిందీ ఆ కృష్ణవేణి.. సాగారన వెలిసిందీ అలనాటి నీ ఒంపుసొంపులన్నీ..హంపిలో శిల్పాలై..అజంతా చిత్రాలై.. భారతభారతికే..ఏ..ఏ..హారతి పడుతున్నవీ సుమ హారతి పడుతున్నవీ.. సరిమా..ఆ..రిమదా..ఆ.. సరిమా..ఆ..రిమదా..ఆ..సానిదపమ నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ.. నీ పలుకే త్యాగరాయ కీర్తనా చరణం 2: నీతోనే నడిచిన ఏడడుగులే..ఏ...ఏ..ఏ సంగీతంలో పలికే సప్తస్వరాలు..ఊ..ఊ..ఊ స రి గ మ ప ద నీ... నీలో..ఓ..ఓ..తొలి కలియకలో..ఓ..ఓ.. విరిసిన రస భావాలే.. నీలో..తొలి కలయికలో..ఓ..ఓ..విరిసిన రసభావాలే..ఏ..ఏ..ఏ..ఏ సాహిత్యంలో సాటిలేని కావ్యాలు..ఊ.. సాహిత్యంలో..ఓ. సా..టిలేని కావ్యాలు..ఊ.. ఈనాటి నీ వన్నెచిన్నెలన్నీ..మరులలో మల్లియలై.. మరునికే..పల్లియలై..జీవన బృందావనిలో..ఆమనులవుతున్నవి సౌదామనులవుతున్నవి..ఈ..ఈ సరిమా..ఆ..రిమదా..ఆ.. సరిమా..ఆ..రిమదా..ఆ..సానిదపమ నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ.. నీ పలుకే త్యాగరాయ కీర్తనా స ద పా.. ద ప గా.. స ద పా.. ద ప గా.. దపగరిసరిగపదా ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ...ఆఅ..