Song » Oka Udayamlo... / ఒక ఉదయంలో...
Song Details:Actor :
Murali Mohan / మురళి మోహన్ ,Actress :
Jayachitra / జయచిత్ర ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: idi nA kalpana.. kavitAlApana.. A..A..A..A..A oka udayaMlO... nA hRudayaMlO oka udayaMlO... nA hRudayaMlO virisina maMdAraM.. merisina siMdhUraM.. virisina maMdAraM.. merisina siMdhUraM.. kalpanA.. adi oka kalpana.. adi nA kalpana oka udayaMlO... nA hRudayaMlO virisina maMdAraM.. merisina siMdhUraM.. caraNaM 1: tAra tAraki naDuma AkASaM eMdukO pATa pATaki naDuma AvESaM eMdukO.. tAra tAraki naDuma AkASaM eMdukO pATa pATaki naDuma AvESaM eMdukO.. maniShi maniShikI madya manasanEdi eMdukO manasE guDigA.. maniShiki muDigA.. mamata eMdukO.. mamata eMdukO.. teliyani AvEdanE AlApana telusukunna vEdanE kalpanA.. adi oka kalpana.. adi nA kalpana... oka udayaMlO... nA hRudayaMlO virisina maMdAraM.. merisina siMdhUraM.. caraNaM 2: divve divvelO velugu nI rUpaM poMditE puvvu puvvunA madhuvu nI kOsaM poMgitE divve divvelO velugu nI rUpaM poMditE puvvu puvvunA madhuvu nI kOsaM poMgitE kavi manassulO uShassu kAru cIkaTautuMTE migilina kathalO.. pagilina edalO.. I kavitaleMdukO.. kavitaleMdukO.. teliyani AvEdanE AlApana telusukunna vEdanE kalpanA.. adi oka kalpana.. adi nA kalpana.. oka udayaMlO... nA hRudayaMlO virisina maMdAraM.. merisina siMdhUraM.. virisina maMdAraM.. merisina siMdhUraM.. kalpanA.. adi oka kalpana.. adi nA kalpana Click here to hear the song
పల్లవి: ఇది నా కల్పన.. కవితాలాపన.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఒక ఉదయంలో... నా హృదయంలో ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. చరణం 1: తార తారకి నడుమ ఆకాశం ఎందుకో పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో.. తార తారకి నడుమ ఆకాశం ఎందుకో పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో.. మనిషి మనిషికీ మద్య మనసనేది ఎందుకో మనసే గుడిగా.. మనిషికి ముడిగా.. మమత ఎందుకో.. మమత ఎందుకో.. తెలియని ఆవేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన... ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. చరణం 2: దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే కవి మనస్సులో ఉషస్సు కారు చీకటౌతుంటే మిగిలిన కథలో.. పగిలిన ఎదలో.. ఈ కవితలెందుకో.. కవితలెందుకో.. తెలియని ఆవేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన.. ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
