Song » Sasivadane / శశి వదనే
Song Details:Actor :
Mohanlal / మోహన్ లాల్ ,
Prakash Raj / ప్రకాష్ రాజ్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,
Goutami / గౌతమి ,
Revathi / రేవతి ,
Tabu / టబు ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Bombay Jayasree / బాంబే జయశ్రీ ,
Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Love & Romantic Songs
shashi vadanE shashi vadanE swara nIlaaMbari nIvaa caMdela vannela vaiKaritO nI madi telupagaa raavaa accoccETi vennelalO viccaMdaalu navvaganE guccEttETi kuluku siri nIdaa accoccETi vennelalO viccaMdaalu navvaganE guccEttETi kuluku siri nIdaa navamadanaa navamadanaa kalapaku kannula SwEtaashwammula vaahanuDaa viDuvaku murisina baaTa accoccETi vennelalO viccaMdaalu navvaganE giccE mOju mOhanamE nIdaa madana mOhini cUpulOna maaMDu raagamEla madana mOhini cUpulOna maaMDu raagamEla paDucu vaaDini kanne vIkShaNa paMcadaara kaadaa kalaa ilaa mEGamaasaM kShaNaanikO tODi raagaM kalaa ilaa mEGamaasaM kShaNaanikO tODi raagaM caMdanaM kalisina UpirilO karigE mEkhala kaTTina illE shashi vadanE shashi vadanE swara nIlaaMbari nIvaa caMdela vannela vaiKaritO nI madi telupagaa raavaa accoccETi vennelalO viccaMdaalu navvaganE giccE mOju mOhanamE nIdaa accoccETi vennelalO viccaMdaalu navvaganE guccEttETi kuluku siri nIdaa nIyaM vIyaM EdEdainaa tanuvu niluvadElaa nIyaM vIyaM EdEdainaa tanuvu niluvadElaa nEnu nIvu evvarikevaraM valapu cilikenEla okE oka chaitra vELa UrE vIDi pUtalaayE okE oka chaitra vELa UrE vIDi pUtalaayE amRutaM kurisina raatirivO jaabili hRudayaM jata cErE navamadanaa navamadanaa kalapaku kannula SwEtaashwammula vaahanuDaa viDuvaku murisina baaTa accoccETi vennelalO viccaMdaalu navvaganE giccE mOju mOhanamE nIdaa accoccETi vennelalO viccaMdaalu navvaganE guccEttETi kuluku siri nIdaa
శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా నవమదనా నవమదనా కలపకు కన్నుల శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా మదన మోహిని చూపులోన మాండు రాగమేల మదన మోహిని చూపులోన మాండు రాగమేల పడుచు వాడిని కన్నె వీక్షణ పంచదార కాదా కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కట్టిన ఇల్లే శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే నవమదనా నవమదనా కలపకు కన్నుల శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
