Tuesday, July 28, 2020

Iddaru » Poonagave      ఇద్దరు » పూనగవే

Iddaru-Sarigama

Song » Poonagave / పూనగవే
Song Details:Actor : Mohanlal / మోహన్ లాల్ ,  Prakash Raj / ప్రకాష్ రాజ్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,  Goutami / గౌతమి ,  Revathi / రేవతి ,  Tabu / టబు  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Sandhya / సంధ్య ,Song Category : Love & Romantic Songs
pUnagavE puvvuladi lEnagavE vaagudi
maunamugaa navvanI nI kaugiLi pUjaki 
pUnagavE puvvuladi lEnagavE vaagudi
maunamugaa navvanI nI kaugiLi pUjaki 
ala paurNami navvulO oka maasapu puvvulE
nI oDilO pUla vELa naa bratukE paMDagaa
naa bratukE paMDagaa...
pUnagavE puvvuladi lEnagavE vaagudi
maunamugaa navvanI nI kaugiLi pUjaki 



virabUsenu virajaajE E maMtraM vEshaavO
virabUsenu virajaajE E maMtraM vEshaavO
cEbaMtula nIDalalO telusukuMTi nI valapE
okanaaDainaa shOdhiMcaavaa aNuvaNuvu usurautaalE
aNuvaNuvu usurautaalE



pUnagavE puvvuladi lEnagavE vaagudi
maunamugaa navvanI nI kaugiLi pUjaki 



nIlavarNaM selavaMTE aakaashamE gaali kadaa 
nIlavarNaM selavaMTE aakaashamE gaali kadaa 
sUryuDunE vEkuva viDitE tolidishaku tilakamelaa
nannikapai viDicaavaa naa usurika nilavadulE
naa usurika nilavadulE



pUnagavE puvvuladi lEnagavE vaagudi
maunamugaa navvanI nI kaugiLi pUjaki 
pUnagavE puvvuladi lEnagavE vaagudi
maunamugaa navvanI nI kaugiLi pUjaki 
ala paurNami navvulO oka maasapu puvvulE
nI oDilO pUla vELa naa bratukE paMDagaa
aha haha aa..
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి 
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి 
అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా
నా బ్రతుకే పండగా...
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి 



విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
చేబంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే
ఒకనాడైనా శోధించావా అణువణువు ఉసురౌతాలే
అణువణువు ఉసురౌతాలే



పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి 



నీలవర్ణం సెలవంటే ఆకాశమే గాలి కదా 
నీలవర్ణం సెలవంటే ఆకాశమే గాలి కదా 
సూర్యుడునే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా
నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే
నా ఉసురిక నిలవదులే



పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి 
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి 
అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా
అహ హహ ఆ..

Bheemla Nayak Title Song | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram | Thaman S | #BheemlaNayak #Pawankalyan

Read & Enjoy La La Bheema Song Lyrics Song Name - Bheemla Nayak Title Song Sung by - Thaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram M...