Song » Kantiki nidraledu / కంటికి నిద్రలేదు
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
kaMTiki nidralEdu _kalakaMThini gAMcina nATinuMDi penukaMTaku Daucu_ tuMTa vilukADu balaMbula kUDadIsi pUviMTa SarAla dUsi _ venuveMTane nan tarumADa bUne vAlgaMTirO oMTivADa_ nanugAvave jaMTaga _celmipaMTagA
కంటికి నిద్రలేదు _కలకంఠిని గాంచిన నాటినుండి పెనుకంటకు డౌచు_ తుంట విలుకాడు బలంబుల కూడదీసి పూవింట శరాల దూసి _ వెనువెంటనె నన్ తరుమాడ బూనె వాల్గంటిరో ఒంటివాడ_ ననుగావవె జంటగ _చెల్మిపంటగా
