Song » Hai bale bale / హై బలె బలె
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం ,
Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Others
a: hai bale bale bale bale bale bale bale yiraNya kasipuDarA _ ninnu yirasaka tiMTanurA hai narasiMha sAminirA _ ninnu naMcuka tiMTanurA ||hai bale bale|| A: rA rA _ mAva _ rArA nA aMdagADa rAtiraMtA jAtarErA aha... rAtiraMtA jAtarErA rArA nA aMdagADa rAtiraMtA jAtarErA aha... rAtiraMtA jAtarErA mogalipUla pAnupEsi nippu segala dhUpamEsi ||2|| ceTTApaTTAlADukuMdAM rA...rA rArA nA aMdagADa rAtiraMtA jAtarErA aha... rAtiraMtA jAtarErA... rAvU... rAvA.. a: hai bale bale bale bale bale bale bale yiraNya kasipuDarA _ ninnu yirasaka tiMTanurA hai narasiMha sAminirA _ ninnu naMcuka tiMTanurA A: ciMta ceTTu ciguru cUDu _ cinnadAni sogasu cUDu ||2|| mulaga ceTTu kommapaTTakurA _ OraMdagADA kommayirigitE kUlabaDatavurA... mAvA mulaga ceTTu kommapaTTakurA _ OraMdagADA kommayirigitE kUlabaDatavurA... ||hai bale bale||
అ: హై బలె బలె బలె బలె బలె బలె బలె యిరణ్య కసిపుడరా _ నిన్ను యిరసక తింటనురా హై నరసింహ సామినిరా _ నిన్ను నంచుక తింటనురా ||హై బలె బలె|| ఆ: రా రా _ మావ _ రారా నా అందగాడ రాతిరంతా జాతరేరా అహ... రాతిరంతా జాతరేరా రారా నా అందగాడ రాతిరంతా జాతరేరా అహ... రాతిరంతా జాతరేరా మొగలిపూల పానుపేసి నిప్పు సెగల ధూపమేసి ||౨|| చెట్టాపట్టాలాడుకుందాం రా...రా రారా నా అందగాడ రాతిరంతా జాతరేరా అహ... రాతిరంతా జాతరేరా... రావూ... రావా.. అ: హై బలె బలె బలె బలె బలె బలె బలె యిరణ్య కసిపుడరా _ నిన్ను యిరసక తింటనురా హై నరసింహ సామినిరా _ నిన్ను నంచుక తింటనురా ఆ: చింత చెట్టు చిగురు చూడు _ చిన్నదాని సొగసు చూడు ||౨|| ములగ చెట్టు కొమ్మపట్టకురా _ ఓరందగాడా కొమ్మయిరిగితే కూలబడతవురా... మావా ములగ చెట్టు కొమ్మపట్టకురా _ ఓరందగాడా కొమ్మయిరిగితే కూలబడతవురా... ||హై బలె బలె||
