Song » Okamaru / ఒకమారు
Song Details:Actor :
Surya / సూర్య ,Actress :
Asin / ఆసిన్ ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Karthik / కార్తీక్ ,Song Category : Others
pallavi : okamaaru kalisina aMdaM alalaaga egisina kaalaM okamaaru kalisina aMdaM alalaaga egisina kaalaM kaMTikeduruga kana baDagaanae aMtae taDabaDinaanae kaMTikeduruga kana baDagaanae aMtae taDabaDinaanae tana allae kathalae poDupu vedajallae kalalae merupu edalOnae tana paeru koTTukuMdi ninnae adi nannu pilichinadi taruNaM nulivechchaga taakina kiraNaM kanulu terichina kaluvanu chooSaanae chooSaanae chooSaanae okamaaru kalisina aMdaM alalaaga egisina kaalaM kaMTikeduruga kana baDagaanae aMtae taDabaDinaanae kaMTikeduruga kana baDagaanae aMtae taDabaDinaanae charaNaM : 1 paata padanisa daenikada nasa naDakalu bratukuna maarchinadae saayaMkaala vaeLa doruku chirutiMDi vaasanalu vaaDuka chaesiMdae kuchchee koona challagaa... nee... saa... nanu taake koMDamallikaa... nee... saa... sarijODu naenaegaa anumaanaM iMkaelaa okamaaru kalisina aMdaM alalaaga egisina kaalaM kaMTikeduruga kana baDagaanae aMtae taDabaDinaanae kaMTikeduruga kana baDagaanae aMtae taDabaDinaanae charaNaM : 2 paeru aDigate taene palukula jallullO muddagaa taDiSaanae paalamaDuguna manasu aDuguna kalisina kanulanu valachaanae maMchuna kaDigina mutyamaa nee merisae nagavae chaMdamaa hO... kanulaaraa chooDaalae taDi aaripOvaalae la ralaala lara lala laala... O... la ralaala lara lala laala... O... kaMTikeduruga kana baDagaanae aMtae taDabaDinaanae kaMTikeduruga kana baDagaanae aMtae taDabaDinaanae tana allae kathalae poDupu vedajallae kalalae merupu edalOnae tana paeru koTTukuMdi ninnae adi nannu pilichinadi taruNaM nulivechchaga taakina kiraNaM kanulu terichina kaluvanu chooSaanae chooSaanae chooSaanae Click here to hear the song
పల్లవి : ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే చరణం : 1 పాత పదనిస దేనికద నస నడకలు బ్రతుకున మార్చినదే సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే కుచ్చీ కూన చల్లగా... నీ... సా... నను తాకె కొండమల్లికా... నీ... సా... సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే చరణం : 2 పేరు అడిగతె తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిశానే పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా హో... కనులారా చూడాలే తడి ఆరిపోవాలే ల రలాల లర లల లాల... ఓ... ల రలాల లర లల లాల... ఓ... కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి