Song » Dil Diwana Mey / దిల్ దివాన మై
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Namitha (Bhairavi) / నమిత(భైరవి) ,Music Director :
RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Usha / ఉష ,Song Category : Others
pa : dil divAna mai hasIna pyAr mE pAgal cain curAyE nIMduDAyE kAn E har pal vENuvUdi caMputAvu vELagAni vELalO uTTigoTTi puTTikAsta muMcutAvu vADalO kannemudda vennamudda dOcukunna hAyilO cIranaina vadalavAyE siggupaDDa IDulO... ||dil divAna|| ca: kOyilamma kommakocci kottapATa pADutuMTE tummedocci remmapula gummetEne kOrukuMTE aMdamaina iMTlO naMdanAlu pUsE cilakamukkupacca tOraNAlukaTTE nOrupaMDanivvu muddutO.... mili Ek Aj nabI sE kOyI AgEnA pIcE tum hi kahoyE kOyI bAt hai ca: aMdamaMtA lAlapOsi muddacEsE jaMTalOna ||dil divAna|| nITipaina mITa pOyE vINalAMTi oMTi mIna marugutunna eMDe karigi cennelAyE pAlavelluvalle IDu tuLlipOyE gOruvecca vAli poddulO.... mili Ek Aj nabIsE kOyI AgEnA pIcE tum hi kahoyE kOyI bAt hai ||dil divAna|| Click here to hear the song
ప : దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్ వేణువూది చంపుతావు వేళగాని వేళలో ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో... ||దిల్ దివాన|| చ: కోయిలమ్మ కొమ్మకొచ్చి కొత్తపాట పాడుతుంటే తుమ్మెదొచ్చి రెమ్మపుల గుమ్మెతేనె కోరుకుంటే అందమైన ఇంట్లో నందనాలు పూసే చిలకముక్కుపచ్చ తోరణాలుకట్టే నోరుపండనివ్వు ముద్దుతో.... మిలి ఏక్ ఆజ్ నబీ సే కోయీ ఆగేనా పీచే తుమ్ హి కహొయే కోయీ బాత్ హై చ: అందమంతా లాలపోసి ముద్దచేసే జంటలోన ||దిల్ దివాన|| నీటిపైన మీట పోయే వీణలాంటి ఒంటి మీన మరుగుతున్న ఎండె కరిగి చెన్నెలాయే పాలవెల్లువల్లె ఈడు తుళ్లిపోయే గోరువెచ్చ వాలి పొద్దులో.... మిలి ఏక్ ఆజ్ నబీసే కోయీ ఆగేనా పీచే తుమ్ హి కహొయే కోయీ బాత్ హై ||దిల్ దివాన|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
