Song » Rammaa chilakammaa / రామ్మా చిలకమ్మా
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Soundarya / సౌందర్య ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Swarnalatha / స్వర్ణలత ,
Udit Narayan / ఉదిత్ నారాయణ్ ,Song Category : Others
a: rAmmA cilakammA prEmA molakammA rAmmA cilakammA prEmA molakammA rAdhammA pAlE telupannA nILlE nalupannA gOpemmA mukkumIda tIpi kOpAlA mUgakaLla tEnE dIpAlA gaMgUli saMdulO gajjela gOlA beMgAlI ciMdulO mirci masAlA are vEDekki unnadi vennelaBAlA mEDekki digadurA mEGamAlA ||rAmmA|| a: gOpemmo guvvAlEni gUDu kAkammO A: kRuShNayyO puvvE nAdi pUja nIdayyO a: doMgiliMcukunna sottu gOviMdA A: AvuliMcukuMTE niddarautuMdA a: uTTi koTTE vELa raikammO caTTi dAcipeTTukOkammO A: kRuShNA murAri vAyistAvO cali kOlATAmEdO ADistAvO kO: are AvOrE bayyA bannIbajAvO are AMdhrA kanhayyA hAt milAvO... || rAmmA|| a: vOlammO cOlIlOlA sOku gOlammO A: vOyammO KALI lEka vEsE IlammO a: vENuvaMTE verrigAli pATElE A: adi venna dOcukunna vennu cATElE a: jaTTE kaDitE jaMTa rAvammO paTTu viDupu uMTE mElammO A: prEmADE kRuShNuDu kannu koTTAlA paLLADE kRuShNuDu kALLu paTTAlA kO: are AvOrA bayyA bansIbajAvO are AMdhrA kanhayyA hAt milAvO... ||rAmmA|| Click here to hear the song
అ: రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రాధమ్మా పాలే తెలుపన్నా నీళ్లే నలుపన్నా గోపెమ్మా ముక్కుమీద తీపి కోపాలా మూగకళ్ల తేనే దీపాలా గంగూలి సందులో గజ్జెల గోలా బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరె వేడెక్కి ఉన్నది వెన్నెలభాలా మేడెక్కి దిగదురా మేఘమాలా ||రామ్మా|| అ: గోపెమ్మొ గువ్వాలేని గూడు కాకమ్మో ఆ: కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో అ: దొంగిలించుకున్న సొత్తు గోవిందా ఆ: ఆవులించుకుంటే నిద్దరౌతుందా అ: ఉట్టి కొట్టే వేళ రైకమ్మో చట్టి దాచిపెట్టుకోకమ్మో ఆ: కృష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటామేదో ఆడిస్తావో కో: అరె ఆవోరే బయ్యా బన్నీబజావో అరె ఆంధ్రా కన్హయ్యా హాత్ మిలావో... || రామ్మా|| అ: వోలమ్మో చోలీలోలా సోకు గోలమ్మో ఆ: వోయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో అ: వేణువంటే వెర్రిగాలి పాటేలే ఆ: అది వెన్న దోచుకున్న వెన్ను చాటేలే అ: జట్టే కడితే జంట రావమ్మో పట్టు విడుపు ఉంటే మేలమ్మో ఆ: ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాలా పళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలా కో: అరె ఆవోరా బయ్యా బన్సీబజావో అరె ఆంధ్రా కన్హయ్యా హాత్ మిలావో... ||రామ్మా|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
