Tuesday, July 28, 2020

Chanti » Oh prema      చంటి » ఓ ప్రేమా

Song » Oh prema / ఓ ప్రేమా

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Meena / మీనా  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
O prEmaa naa prEma

prEmE naaku daivaM

nIvE naaku praaNaM

O prEmaa naa prEma

naa paaTE vinaraavaa

prEmE naaku daivaM

nIvE naaku praaNaM

vinipiMcEnu naa gaanaM 

rappiMcEnu nI praaNaM

O prEmaa naa prEma

naa paaTE vinaraavaa



gaDacina dinamula kadhalanu maruvaku manasulO priyatamaa

shilanoka maniShiga malacina celiyaku maraNamE sharaNamaa

praNayapu pilupulu praLayapu biguvulu telusukO priyatamaa

vidhikika vilayamu edalaku vijayamu gelucukO hRudayamaa

nEnu kaanE dUraM I prEma kaadE nEraM

saagipOtE dUraM ika aagipOdaa kaalaM

guDilO dEvi lEkuMTE koDigaTTEnu I dIpaM



O prEmaa naa prEma

naa paaTE vinaraavaa

prEmE naaku daivaM

nIvE naaku praaNaM

vinipiMcEnu naa gaanaM 

rappiMcEnu nI praaNaM

O prEmaa naa prEma

naa paaTE vinaraavaa




 
Click here to hear the song
ఓ ప్రేమా నా ప్రేమ

ప్రేమే నాకు దైవం

నీవే నాకు ప్రాణం

ఓ ప్రేమా నా ప్రేమ

నా పాటే వినరావా

ప్రేమే నాకు దైవం

నీవే నాకు ప్రాణం

వినిపించేను నా గానం 

రప్పించేను నీ ప్రాణం

ఓ ప్రేమా నా ప్రేమ

నా పాటే వినరావా



గడచిన దినముల కధలను మరువకు మనసులో ప్రియతమా

శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా

ప్రణయపు పిలుపులు ప్రళయపు బిగువులు తెలుసుకో ప్రియతమా

విధికిక విలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా

నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం

సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం

గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం



ఓ ప్రేమా నా ప్రేమ

నా పాటే వినరావా

ప్రేమే నాకు దైవం

నీవే నాకు ప్రాణం

వినిపించేను నా గానం 

రప్పించేను నీ ప్రాణం

ఓ ప్రేమా నా ప్రేమ

నా పాటే వినరావా




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Bheemla Nayak Title Song | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram | Thaman S | #BheemlaNayak #Pawankalyan

Read & Enjoy La La Bheema Song Lyrics Song Name - Bheemla Nayak Title Song Sung by - Thaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram M...