Song » Yamuna teeiram / యమునా తీరం
Song Details:Actor :
Raja / రాజా ,Actress :
Kamalini Mukharjee / కమలినీ ముఖర్జీ ,Music Director :
K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
Hari Haran / హరిహరన్ ,Song Category : Love & Romantic Songs
yamunaa tIraM saMdhyaa raagaM yamunaa tIraM saMdhyaa raagaM nijamainaayi kalalU nIlaa reMDu kanulalO niluvaganE tEnellO pUdaari yennellO gOdaari merupulatO yamunaa tIraM saMdhyaa raagaM nijamainaayi kalalU nIlaa reMDu kanulalO niluvaganE tEnellO pUdaari yennellO gOdaari merupulatO yamunaa tIraM saMdhyaa raagaM praaptamanukO I kShaNamE bratuku laagaa paMDenanukO I bratukE manasu tIraa shithilaMgaa vidhinainaa cEsEdE prEmaa hRudayaMlaa tananainaa maricEdi prEmaa maruvakumaa aanaMdaM aanaMdaM aanaMdamayyETi manasu kathaa maruvakumaa aanaMdaM aanaMdaM aanaMdamayyETi manasu kathaa yamunaa tIraM saMdhyaa raagaM okka cirunavvE pilupU vidhiki saitaM cinna niTTUrpE gelupU manaku saitaM shishiraMlO cali maMTai ragilEdi prEmaa ciguriMcE RutuvallE virabUsE prEmaa maruvakumaa aanaMdaM aanaMdaM aanaMdamayyETi manasu kathaa maruvakumaa aanaMdaM aanaMdaM aanaMdamayyETi manasu kathaa yamunaa tIraM saMdhyaa raagaM Click here to hear the song
యమునా తీరం సంధ్యా రాగం యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలూ నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలూ నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యా రాగం ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగా పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమా హృదయంలా తననైనా మరిచేది ప్రేమా మరువకుమా ఆనందం ఆనందం ఆనందమయ్యేటి మనసు కథా మరువకుమా ఆనందం ఆనందం ఆనందమయ్యేటి మనసు కథా యమునా తీరం సంధ్యా రాగం ఒక్క చిరునవ్వే పిలుపూ విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపూ మనకు సైతం శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమా చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమా మరువకుమా ఆనందం ఆనందం ఆనందమయ్యేటి మనసు కథా మరువకుమా ఆనందం ఆనందం ఆనందమయ్యేటి మనసు కథా యమునా తీరం సంధ్యా రాగం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
