Song » Senchareelu Kotte / సెంచరీలు కొట్టే
Song Details:Actor :
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Mohini / మోహినీ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi: seMcarIlu koTTE vayassu mAdI bauMDarIlu dATE manassu mAdI cAkirIlanainA majA majAvaLIlu cEsi pADu sOlO iMkA ADiyOlO vIDiyOlO celi jODiyOlO seMcarIlu koTTE vayassu mAdI bauMDarIlu dATE manassu mAdI caraNaM 1: mEGamAlanaMTukunna yAMTinAlatO meruputIga mITi cUDu taMdanAlatO saMdepoddu vennelaMTu caMdanAlatO valapu vENuvUdi cUDu vaMdanAlatO cakravAka varShagIti vasaMta vELa pADu tuLLipaDDa IDujODu tuPAnulO kannepilla vAlucUpu kareMTu ShAkutinna kurravALLa IlapATa huShArulO laiPu viMta DyAnsu liKiMcu kotta TyUnsu unnadokka CAnsu suKiMcamaMdi sainsu vAyuvINa hAyigAna rAgamAlalallukunnavELa seMcarIlu koTTE vayassu mAdI bauMDarIlu dATE manassu mAdI cAkirIlanainA majA majAvaLIlu cEsi pADu sOlO iMkA ADiyOlO vIDiyOlO celi jODiyOlO seMcarIlu koTTE vayassu mAdI bauMDarIlu dATE manassu mAdI caraNaM 2: veccanaina IDukunna vEvuleMgtulO recci rAsukunnapATakenni paMktulO viccukunna poddupuvvu muddutOTalO kOkilamma pATakenni kottagoMtulO PAksuprATu bITu mIda padAlu vEsi cUDu hArTubITu paMcukunna lirikkulO kUcipUDi gajjemIda KavAli pADi cUDu kammukunna kaugiliMta kadhakkulO ninnamonnakannA nijAnijAlakannA gatAgatAlakannA ivALa nIdi kannA pATalanni pUvulaina tOTalAMTi lEta yavvanAna seMcarIlu koTTE vayassu mAdI bauMDarIlu dATE manassu mAdI cAkirIlanainA majA majAvaLIlu cEsi pADu sOlO iMkA ADiyOlO vIDiyOlO celi jODiyOlO seMcarIlu koTTE vayassu mAdI bauMDarIlu dATE manassu mAdI seMcarIlu koTTE vayassu mAdI bauMDarIlu dATE manassu mAdI
పల్లవి: సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చరణం 1: మేఘమాలనంటుకున్న యాంటినాలతో మెరుపుతీగ మీటి చూడు తందనాలతో సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో వలపు వేణువూది చూడు వందనాలతో చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు తుళ్ళిపడ్డ ఈడుజోడు తుఫానులో కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకుతిన్న కుర్రవాళ్ళ ఈలపాట హుషారులో లైఫు వింత డ్యాన్సు లిఖించు కొత్త ట్యూన్సు ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు వాయువీణ హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చరణం 2: వెచ్చనైన ఈడుకున్న వేవులెంగ్తులో రెచ్చి రాసుకున్నపాటకెన్ని పంక్తులో విచ్చుకున్న పొద్దుపువ్వు ముద్దుతోటలో కోకిలమ్మ పాటకెన్ని కొత్తగొంతులో ఫాక్సుప్రాటు బీటు మీద పదాలు వేసి చూడు హార్టుబీటు పంచుకున్న లిరిక్కులో కూచిపూడి గజ్జెమీద ఖవాలి పాడి చూడు కమ్ముకున్న కౌగిలింత కధక్కులో నిన్నమొన్నకన్నా నిజానిజాలకన్నా గతాగతాలకన్నా ఇవాళ నీది కన్నా పాటలన్ని పూవులైన తోటలాంటి లేత యవ్వనాన సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ